International Events te

మలేసియా తెలుగు సంఘం సహాకారంతో ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు 2020
విన్నపం

అందరికి నమస్కారం!
ప్రపంచ తెలుగు సాంసకృతిక మహోత్సవాలలో పాల్గొనేందుకు నమోదు చెయ్యడానికి గడువు ఇంకా 7 రోజులు మాత్రమే! మీరు ఇంకా నమోదు చేసుకోలేదంటే, వెంటనే http://tiny.cc/WTCFReg20 ద్వారా నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో, మలేషియా తెలుగు వాళ్ళ ప్రతినిధులుగా పాల్గొనడానికి గాను అన్ని వయసుల వారిని స్వాగతిస్తున్నాము. ప్రపంచ తెలుగు వాళ్ళందరితో కలిసి తెలుగుతనాన్ని, తెలుగు భాషా సాంస్కృతిని నలుదిశలా చాటేందుకు ఈ అవకాశాన్ని వదులుకోకండి.

నమోదు చేయడానికి చివరి రోజు : 21వ జూలై 2020
పోటీల నిబంధనలు : https://bit.ly/WTCFGuidelines
ఏమైనా ప్రశ్నలుంటే, worldteluguculturalfest@tana.org కి పంపించగలరు.

మరిన్ని వివరాలకు, వాట్సప్ లేదా ఫోన్ ద్వారా మలేసియా తెలుగు సంఘ కార్యకర్త, శ్రీ సూర్యనారాయణ గారిని సంప్రదించగలరు.
శ్రీ సూర్యనారాయణ – 0192693547

ఈ కార్యక్రమ తాజా వార్తల కోసం, మా ఫేస్బుక్ పేజ్ మరియు ఇన్స్టగ్రామ్ ఎకౌంట్ నీ సంప్రదించగలరు.
ఇన్స్టగ్రామ్ : https://bit.ly/WTCF_instagram
ఫేస్బుక్ : https://bit.ly/WTCFFB

మీరు తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నాం!

ఇట్లు,
R. సూర్యనారాయణ
మలేసియా తెలుగు సంఘ సహాయ అధ్యక్షులు / కార్యకర్త
ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు 2020

 

BANCI(CENSUS)-2020

Click here for more details